క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబులవారిపల్లె, అక్టోబర్ 21: కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడు-రెడ్డిపల్లె సమీపంలో సోమవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎదురుగా వెళ్తున్న కంటైనర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో నందలూరు నీలిపల్లెకు చెందిన మణెమ్మ, ఆమె కుమారుడు సాయికిరణ్, డ్రైవర్ పవన్‌కల్యాణ్ అక్కడికక్కడే మృతి చెందారు. కువైట్ నుంచి వచ్చిన మణెమ్మ కుమారుడితో కలిసి చెన్నై నుంచి కారులో స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.