క్రైమ్/లీగల్

టీచర్ పోస్టుల భర్తీకి తీసుకున్న చర్యలేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తీసుకున్న చర్యలు తెలియజేయాలని ప్రభుత్వ కార్యదర్శికి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికి నిర్ణక్ష్యం చేస్తూ భర్తీచేయడం లేదని వెంకటేశ్ అనే వ్యక్తి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ రవీంద్ర భట్‌తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను మూడు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది.