క్రైమ్/లీగల్

టిప్పరును ఢీకొట్టిన గూడ్స్ ఇంజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, డిసెంబర్ 14: గూడ్స్ రైలు టిప్పరును ఢీకొట్టిన సంఘటన మండల పరిధిలోని గడ్డమణుగు లోయలో చెరువుమాధవరం రైల్వేస్టేషను పరిధిలో శనివారం ఉదయం జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద టిప్పరును హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్‌కు పెట్రో ఉత్పత్తులు రవాణా చేసే గూడ్స్ రైలు ఢీకొట్టింది. టిప్పరులోని క్లీనరుకు స్పల్పగాయాలయ్యాయి. టిప్పరు పాక్షికంగా దెబ్బతింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.