క్రైమ్/లీగల్

హైకోర్టులో టిఆర్‌ఎస్ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ్యత్వాలను రద్దు చేయడం చెల్లదని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి సోమవారం హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ జడ్జి తీర్పును పరిగణనలోకి తీసుకోరాదంటూ అత్యవసర పిటీషన్‌ను దాఖలు చేసింది. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 12మంది కోర్టులో అప్పీలు చేశారు. కాగా ఈ పిటీషన్‌ను స్వీకరించే విషయంపై బుధవారం నిర్ణయస్తామని హైకోర్టు తెలిపింది.