క్రైమ్/లీగల్

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, ఏప్రిల్ 26: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బృందాన్ని ఒకటవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని లక్ష్మీ థియేటర్, బండపాలెం ప్రాంతాలలో బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు సీఐ సూర్యనారాయణ ఆదేశాలతో సిబ్బంది దాడులు నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న పీ.తిరుపతయ్య, పీ.వీరయ్య, కే.రామకృష్ణ, ఏ.వెంకటశివ, కే.పోలేరు, పీ.మణికంఠను అరెస్టుచేసి వారినుంచి 70420 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. దాడులు నిర్వహించిన వారిలో ఎస్సై ప్రసాద్, ఇతర సిబ్బంది ఉన్నారు.