క్రైమ్/లీగల్

వివాహిత అదృశ్యంపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, మే 1: చింతలమానేపల్లిపోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ అన్కోండ గ్రామానికి చెందిన వివాహిత ధన్నూరి సోనుబాయి (19) అదృశ్యం అయిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత నెల 29 న ఆమె స్వగ్రామమైన కౌటాల మండలం బీరవెల్లి నుంచి అత్తారింటికి భర్త సంతోష్ తీసుకురాగా అదే రోజు నుంచి ఆమె కనబడకుండా పోయిందని ఆమెతోపాటు 10 నెలల వయస్సు ఉన్న మగ పిల్లాడు కూడా తీసుకెళ్లిందని ఈ మేరకు భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.