క్రైమ్/లీగల్

పదేళ్ల బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, మే 20: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామంలో పదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 40ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదైంది. గ్రామానికి చెందిన బాలిక తమ ఇంటిలో టీవీ చూస్తుండగా ఒంటరిగా ఉన్నట్లు గమనించిన మాడుగుల కృష్ణ అనే వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించారు. బాలిక నోరునొక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈవిషయమై బాలిక తాత కల్లూరు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ పవన్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.