క్రైమ్/లీగల్

తమిళనాడు ఆర్టీసీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 25: సూళ్లూరుపేట పట్టణంలోని హోలిక్రాస్ కూడలి సమీపంలో శుక్రవారం రెండు బస్సులు ఢీకొన్న సంఘటన చోటుచేసుకొంది. ఆగి ఉన్న తమిళనాడు ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ ప్రయివేట్ బస్సు ఢీకొనింది. ఈ ప్రమాదంలో తమిళ బస్సు వెనుక భాగం అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. అంతేకాకుండా వెనుక కొంత భాగం బస్సు దెబ్బతినింది. ఇందులో ప్రయాణికులుకు మాత్రం ఎటువంటి గాయాలు తగలకుపోవడంతో అందరూ ఊపిరీ పీల్చుకున్నారు. ఎస్సై ఇంద్ర సేనారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.