ఆంధ్రప్రదేశ్‌

తీవ్ర తుపానుగా ‘గజ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కొనసాగుతున్న తుపాను ‘గజ’ తీవ్ర తుపానుగా మారనున్నది. రాగల 12 గంటల్లో అది తీవ్ర తుపానుగా మారటం వల్ల తీరప్రాంతంలో గంటకు 60-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 7 కి.మీ వేగంతో పయనిస్తూ 15వ తేదీ మధ్యాహ్నాంనాటికి తమిళనాడులోని పంబన్-కడలూరు మధ్య తీరందాటే అవకాశం ఉంది. దీంతో నెల్లూరు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.