ఆంధ్రప్రదేశ్
డెల్టా సుగర్స్లో అగ్నిప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 16 February 2016
హనుమాన్ జంక్షన్, ఫిబ్రవరి 15: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం శేరీనర్సన్నపాలెం గ్రామంలోని డెల్టా సుగర్స్లో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ ఆవరణలో నిల్వ వుంచిన బగాస్ (చెరకుపిప్పి)కు మంటలు అంటుకోవటంతో సుమారు 30వేల టన్నుల సరుకు అగ్నికి ఆహుతైనట్లు ఫ్యాక్టరీ వర్గాలు తెలిపాయి. సుమారు రూ.7కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.