నేర్చుకుందాం

కుల శైలంబులు పాదు పెల్లగిల్ల దిక్కూలంబునం గూలినన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుల శైలంబులు పాదు పెల్లగిల్ల దిక్కూలంబునం గూలినన్
జలధుల్ మేరల నాక్రమించి సముదం చద్భంగి నుప్పొంగి నన్
జలజాత ప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్
దల కంచలబ్జడు చొప్పుడప్పడు భవద్భక్తుడు సర్వేశ్వరా!
భావం: సర్వేశ్వరా! కుల పర్వతాలు ఉన్మూలమయ దిక్కుల అంచులలో పడిపోయనా సముద్రాలు తీరాలను దాటి ఉప్పొంగినా, సూర్య చంద్రులు తమ గతులు తప్పినా నీభక్తుడు చలించడు అదే విధంగా ఉబ్బిపోడు. ఇదంతా జ్ఞానికి ఉండే లక్షణాలు. ఇవన్నీ కూడా ఒక్క శివభక్తి మనసున నాటుకుంటే చాలు మనమెవరమన్న సంగతి అనగా తాను ఎవరో తెలుసుకొనే జ్ఞానాన్ని కలిగిఉంటాడు శివభక్తుడు.