ఆంధ్రప్రదేశ్‌

ప్రేమించలేదని యువతిపై బ్లేడుతో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: తనను ప్రేమించడం లేదన్న కక్షతో ఓ యువకుడు యువతిపై బ్లేడుతో దాడి చేసిన సంఘటన ఇక్కడి గాజులరేగలో సోమవారం జరిగింది. ఎస్.కోటకు చెందిన ఎంబిఎ విద్యార్థి విక్రమ్ కొంతకాలంగా గాజులరేగకు చెందిన యువతి వెంట పడుతున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఇంటికి తన కుటుంబ సభ్యులను పంపాడు. విక్రమ్‌తో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు సమ్మతించలేదు. దీంతో బ్లేడుతో దాడి చేసేందుకు ఆమె ఇంట్లోకి విక్రమ్ చొరబడ్డాడు. వెంటనే యువతి తల్లిదండ్రులు విక్రమ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.