డైలీ సీరియల్

దూతికా విజయం-84

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనను తాను మరిచిపోయిన ఈ స్థితిలో రాణి కానీ, ఆమె ఆజ్ఞలు కానీ, కోటకానీ, తన విద్యుక్త్ధర్మంగానీ ఇవేవీ కల్పించుకొని, ఈ అమర సుఖాన్ని దిగతొక్కాలని చూస్తున్నట్లనిపించి, ముసురుకున్న దోమల్ని తోలిపారేసిన విధంగా ఆ ఊహల్ని తేలిగ్గానే పారద్రోలిందామె.
నఖ, దంత క్షతాలను ఆమె మీద ప్రయోగిస్తూ, తదనుగుణంగా సరస్వతి వెలువరించే సీత్కారాలతో, ఫూత్కారాలతో మరింతగా ఉద్రిక్తుడవుతూ, తనను తాను నిభాయించుకోలేని విధంగా వీరభద్రుడు ప్రవర్తిస్తున్నాడు. ఆ తాకిడికి తట్టుకోలేని శయ్య మూలుగుతూంటే ఆ విచిత్ర శబ్దం కూడా ప్రేయసీ ప్రియులకు మంగళవాద్యంవలెనే తోచింది.
‘‘అబ్బ! గుచ్చుకుంటోందండీ!’’ అన్నది సరస్వతి గొణుక్కుంటూన్న విధంగా.
‘‘ఏమిటి?’’ అన్నాడు వీరభద్రుడు రొప్పుతూ.
‘‘మీకు తెలియనట్టు..?’’
‘‘నీకు గుచ్చుకునేది నాకెలా తెలుస్తుంది?’’
‘‘మీ పురుష చిహ్నం’’ అందామె.
‘‘అదే.. తెలియటంలేదు- వివరించి చెప్పరాదా?’’
ఆమెకు చెప్పక తప్పలేదు. నాట్యకత్తె వికసించిన పద్మాన్ని సూచించే విధంగా రెండు అరచేతుల కుదుళ్ళనూ కలిపి, అరచేతుల్ని విప్పి ప్రేమగా, గోముగా, వీరభద్రుని చెంపలనూ, గడ్డాన్నీరాస్తూ, గరగరలాడే రోమాలమీదా రుద్దుతూ ‘‘ఇదీ!’’ అన్నదామె, రహస్యంగా మాట్లాడే ధోరణిలో.
‘‘నువ్వొస్తావని కలగన్నానా యేం? ఇవాళకు ఎలాగో సహించు. రేపు గుచ్చుకోకుండా నున్నగా క్షురకర్మ చేయిస్తాను’’ అన్నాడు వీరభద్రుడు. తాను పురుషుడై పుట్టినందుకూ, గడ్డాలూ, మీసాలు ఉన్నవారినెవర్నీ ముద్దులాడవలసిన అవసరం లేదు కనుక, అతనికి ఎంతో గర్వం కలిగిందీ క్షణాన!
తన స్ర్తిత్వం ప్రతిబంధకమూ కాదు; అబలత్వ కారణమూ కాదు; పురుషత్వానికి అదీ ఎంత ఉత్తమమైనదీ, శక్తివంతమైనదైనప్పటికీ అత్యధికంగా కాకపోయినా, కనీసం సరిసమానమన్నా కాకుండా పోదనేది అనుభవపూర్వకంగా రుజూ ఐనది. కలకాలంగా మానవుడు స్ర్తిని అబల అనీ, పురుషుని సంరక్షణలోనే ఉండి, అతని సేవ చేసుకుంటూ, బానిసగా బతకాలనే పిరికిమందు స్ర్తికి పోశాడు; ఇది పురుషుడు తలపెట్టిన కుట్ర! ఇప్పుడిప్పుడే ఆమెకు ఇది నిజం కాదనేది సుస్పష్టంగా తెలిసిపోతోంది
రెండు మహా ప్రవాహాలు ఎదురెదురుగా ఢీకొన్నప్పుడు, అతివేగంగా ప్రవహించే నీరు ఒకదాన్నొకటి తాకి, తమ దోవను తాము పోలేక, ఒకదాన్ని మరొకటి నిరోధిస్తూ, కదలనీక కాసేపు నిశ్చలంగా ఉండి, అంతలోనే ఉవ్వెత్తుగా పైపైకి తరంగాలను ఎగదన్నిన విధంగా ఉన్నదీ పరిస్థితి.
ఎర్రగా కాల్చిన గరిటెను నీళ్ళ కూజాలో ముంచినపుడు వెలువడే శబ్దం విననై, సరస్వతి కళ్ళెత్తి చూసింది. చెమటలు దిగకారుతూన్న వీరభద్రుడు, నిస్సారుడై, కాస్త తీరిగ్గా ఊపిరి పీల్చుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ పొంగంతా చల్లారి, నీరసించి, శక్తిహీనుడై యథాస్థితికి ముడుచుకుపోతున్నాడని అతని మొహం చూస్తేనే తెలుస్తోందామెకు.
కొంచెం నిగ్రహం చూపుతేనా వ్రతం చెడేది కాదు కదా!22 అన్నది సరస్వతి తన నాయకుడు ఏమంటాడోనని.
నిజానికి తన కన్యాత్వం భంగపడినందుకు ఇప్పుడామెకు విచారం లేదు. ఈ దివ్యానుభూతికి ఇలాంటి వంద కన్యాత్వలైనా సరే చెల్లించేందుకు ఆమె సంసిద్ధురాలు. ఐతే ఒక్క కన్యాత్వమే ఆమెకు- ఆమెకే కాదు, ఏ స్ర్తికైనా ఉండేది; అదొక్కటీ వ్యయపరచటంతో పొందే ఈ అమరసుఖం కారుచౌకగా లభ్యమైనట్లేభావించటం ఉచితమనిపించిందామెకు.
ఏమిటీ!22 అన్నాడు వీరభద్రుడు కళ్ళు పెద్దవి చేసి; ఇదే సమయమని సరస్వతి తన పాపను అతని రెండు కళ్ళలోనూ చూసుకున్నది. తన ముఖం కూడా స్వేద స్నానం చేసి, జుట్టంతా చిందరవందరై, ఎంతో నలిగిపోయినట్లు గ్రహించింది.
వీరభద్రుడు తనను నలిపి నల్లేరు కాడల్లే చేసినా, దులుపుకొని యథాస్థితికిరావటం అంత కష్టం కాదులెమ్మనిపించింది. ఎంత బలాఢ్యుడైన పురుషుణ్నయినా భరించి, నిభాయించుకోగల శక్తి సామర్థ్యాలు స్ర్తికి ప్రకృతి ప్రసాదితాలేనని ప్రయోగాత్మకంగా, నిశ్చయంగా తెలుసుకోగలిగిందామె.
34ఏమన్నావ్! నిగ్రహమా! నీ దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన క్షణంలోనే నా నిగ్రహం నీరుకారిపోయింది సరూ!.. నాక్కూడా వ్రతభంగమైంది. ఐతే అందుకు నేను విచారపడటంలేదు సరికదా ఎంతో ఆనందిస్తున్నాను. నీకూ కనె్నచెర వీడినందుకు నీవు సంతోషపడాల్సిందే మరి! మనిద్దరి వ్రతాలనూ చెడగొట్టిన వాడా కామదేవుడు!22 అన్నాడు వీరభద్రుడు.
నిజానికి తనకూ ఎంతో ఆనందంగా ఉన్నమాట నిజమే కదా! అంతకన్నా ఉక్కు కడ్డీలనే అవలీలగా వొంచిన మహాబలిశాలి అయిన వీరభద్రుణ్ణే తాను వంచగలిగినందుకు, తనను తాను అభినందించుకని ఎంతో గర్వపడింది కూడాను. ఇంత బలశాలిని లొంగదీసుకున్న తన శక్తి సామర్థ్యాలు, అతని బలాతిశం కన్న మిన్న అయి ఉండాలి మరి. 3అబల2 అనబడే సబలత్వం ప్రయోగంలోనే తప్ప బైట పడదు కాబోలు!
వీరభద్రుని పట్టు సడలుతూన్నదని ఆమె గ్రహించింది.
34పేరు మార్చుకోరాదూ?22 అన్నదామె మెల్లిగా.
34ఏమనీ?22
34వీర్యభద్రుడు అని!22చిన్నగా నవ్వాడతను.
సుగ్రాహివి నీవు- అలాగే మార్చుకుంటానుర. ఐనా ఇనే్నళ్ళూ భద్రంగా ఉంచుకొన్నదాన్ని భంగపర్చిన నీ అందచందాలకూ, జాణతనానికీ అభివందనలు. నిజంగా నీకు బంగారు పతకం ఇవ్వవలసి ఉంటుంది!22
మీరు మాత్రం సామాన్యులా? దూతికగా వచ్చాననే విషయాన్ని కూడా లెక్కచేయక, ఎంత నిరోధించినా నన్ను లోబరచుకున్న మీకు రాణితో చెప్పి బంగారు పతకం ఇప్పిస్తానులెండి22 అన్నది సరస్వతి.
రాణికి చెప్పక్కర్లేదు. నీవే నా బంగారు పతకానివి సరూ! ఇంత గొప్పదీ, విలువైనదీ చేతికి చిక్కింది కదాననే ఆనందం కన్నా ఇది కాస్తా జారిపోతుందేమోననే దిగులూ, దీన్ని భద్రంగా దాచుకోవటమెలాగనే ఆలోచనలు కలిగించే బాధా వేధిస్తూన్నవి!22
వీరభధ్రుని మాటలు, అతని నాలుక చివరి నుంచిగాక, హృదయపు లోతుల్లోంచే వెలువడినవనే విషయం- అతని కంఠస్వరమే తెలియజెపుతూన్నది. తన వలపు వలలోల ఇంత ఘోరంగా వీరభద్రుడు తగులుకుంటాడని తాను ఎన్నడూ తలచలేకపోయింది కదా! ఇక ఇప్పుడు ఇదంతా యథార్థమేనని నిశ్చయంగా తేలియాక, నమ్మక తప్పేదీ లేదు మరి!
ఈ అనుభవం చాలదా? ఎల్లకాలమూ కావాలా నేను?2అన్నదామె. 3అక్కర్లేదు2 అని వీరభద్రుడు అంటాడేమోనని ఎంతో భయపడింది సరస్వతి.
కాని వీరభద్రుడు 34ఆ విషయం నా హృదయాన్ని అడుగు!22 అని ఆమె అరచేతిని గుండెలకు ఆనించుకున్నాడు. ఉద్రేకమంతా అణగారిపోయినా, వీరభద్రుని గుండెలు కొట్టుకునే వేగం ఆమెస్పర్శకు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు