డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ సంధ్యలలోను, హోమాలను నిత్యవిధులుగా ఏర్పాటుచేశారు.
హోమంలో రసాయన శాస్త్రం:
ప్రశ్న: హోమములవల్ల కార్బన్ మొనాక్సైడ్- కార్బన్‌డై యాక్సైడ్ వంటి చెడు వాయువులు అధికంగా పుట్టి వాతావరణాన్ని కలుషితం చేయవా?
జవాబు: దూలాలకు దూలాలువేసి తగలబెడితే ఆ పనే జరుగుతుంది. కాని హోమంలో కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి.
1. ప్రత్యేక దినుసులనే వాడతారు.
2. పరిమితంగా వాడతారు.
3. హోమగుండ ఉష్ణోగ్రత 250 డిగ్రీల సెల్సియస్ నుంచి 600 డిగ్రీల సెల్సియస్ లోపలే వుంటుంది.
4. అడవి మంటల్లో ఇది 1300 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుంది.
5. హోమంలో వేసే ఆజ్యాది, హవిర్‌ద్రవ్యాల బాయిలింగ్ పాయింట్ 300 డిగ్రీల సెల్సియస్ ప్రాంతంలో ఉంటుంది. (నెయ్యి, పాలు, గోధుమలు, ధాన్యాలు, చెరకుముక్కలు, తేనె, ఎండు ద్రాక్ష, సోమలత, బ్రహ్మారత, రక్తచందన, అగరు మొదలయినవి) అందువల్లే హోమ కర్తలు హోమకుండాల దగ్గరలో కూర్చోగలుగుతారు.
6. 300 డిగ్రీల సెల్సియస్ ప్రాంతంలో వీటి సువాసనలు (ఆవిరులవల్ల) వ్యాపిస్తాయి.
7. సామాన్యంగా హోమద్రవ్యాలలో ళళఖ్యఒళ, జజశయ ళళఖ్యఒళ, అనే ఫదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి కాలేటప్పుడు ఇతర పదార్థాలలో ఉండే హైడ్రోజన్ అణువులు కలసి నీరు తయారవుతుంది. కాని ఈ నీరు వెంటనే ఆవిరిగామారి దక్యౄళ ఉశయ్ఘశ, -జశళశజూఆళూఔజశళ్య వంటి కొన్ని సుగంధ యుక్త పదార్థాలను దూరప్రాంతాలకి మోసుకుపోతాయి. అందుకే కాళిదాసు మహాకవి రఘువంశ మహాకావ్యంలో ప్రథమ సర్గలో ఇలా అన్నాడు.
అభ్యుత్థితాగ్ని పిశునేః
అతిథీ నాశ్రమోన్ముఖాన్‌
పునానం పవనోద్ధూతైః
ధూమైః ఆహుతిగంథిభిః॥ (53 శ్లో.)
(వశిష్ఠమహర్షి తన అగ్నికుండాలలో హోమాలు చేయగా ఆ జ్వాలవల్ల గాలిలో వ్యాపించిన హోమద్రవ్యాల పరిమళాలను మోసుకువచ్చే ధూమాలు ఆ గాలివల్ల విస్తరించి ఆశ్రమ ప్రాంతాలకు వస్తున్న అతిథులను దూరంనుంచే పవిత్రం చేస్తున్నాయి.)
వాతావరణ పరిశుద్ధి:
8. ఇదిగాక ఇంకా ఎన్నో ళ్దళౄజష్ఘ గళ్ఘషఆజ్యశఒ చోటుచేసుకొని వాటిల్లో కొన్ని సూర్యకిరణాలవల్ల -్ద్యఆ్య ళ్దళౄజష్ఘ గళ్ఘషఆజ్యశఒ కి గురి అవుతాయి. ఈ ప్రక్రియలో కొంత భాగం ళ్ఘూఇ్యశజూజ్యనజజూళ కూడా య్ఘూౄ జూళ్దకజూళ గా మారుతుంది. ఇది గొప్ప శఆళఒళఔఆజష ళశఆ ధీనివల్ల పరిసరాలు పరిశుభ్రమవుతాయి.
9. ఈ విషయంలో ఎలుకలు, కుందేళ్ళు వగైరాలమీద ప్రత్యేక ప్రయోగాలు జరిగాయి.
10. దోమలు, పురుగులు గజశ జ్యీౄఒ వంటి విష జీవులుకూఢా తొలగింపబడతాయని నిరూపణ అయినది.
11. జూజ్ఘశ ఔ్ద్యఆ్యఘూఔ్దక ఉఫయోగించి హోమ సమయంలో ‘ఆరా’ను ఫొటో తీసినప్పుడుకూడా ఈ విషయం నిరూపణ అయింది.
12. హైదరాబాదుకి చెందిన వైజ్ఞానికులు కొందరు ‘ఆరా’గురించి చాలా పరిశోధనలు చేస్తున్నారు.
13. హోమభస్మము- దాని ప్రభావము- ఇది కేవలం బూడిద కాదు. డఔజూజఆఖ్ఘ ఉశళూక కి వాహిక.
14. ఈ ఛెప్పిన హోమగుణాలన్నీ సరిఅయిన కట్టెలు, సరి అయిన సమిధలు, సరి అయిన నెయ్యి వాడినప్పుడే వస్తాయి.
15. వివిధ గ్రహాలకి, వివిధ దేవతలకి, వేరువేరు సమిధలని నిర్దేశించడంలో ఆయుర్వేదపరమైన కారణాలు ఉన్నాయి. వాటిని మార్చరాదు.
1. సనాతన కాలంలో హోమోపయోగాలు
1. ఱజ్య ఉశళూజఆజషఒ ఫ్రకృతిసిద్ధ పదార్థాలనుంచి శక్త్యుత్పాదన
2. -ఒకష్ద్య దళ్ఘూఔక మానసిక చికిత్స
3. ళజూజషజశళ వైద్యం
4. జషఖఆఖూళ వ్యవసాయం
5. ఱజ్య ధిళశళఆజషఒ జన్యుగత సత్పరిణామాలు (ఉదా- గర్భిణీ సన్నిధిలో హోమాలు)
6. ళజ్ఘౄఆళ ళష్దశ్య్యక వాతావరణ శుధ్ధీకరణ
7. నిశఆళూ -్ఘశళఆ్ఘక ళ్యౄౄఖశజష్ఘఆజ్యశఒ గ్రహాంతర వార్తా ప్రసరణ. ఇవన్నీ ఒకనాటి భారతీయ వైజ్ఞానికులు సాధించిన ఫలితాలు.
నిని. ఆవు పేడ
ఎ). ఆవు పేడలో వ్యాధి నిరోధక లక్షణాలుగల పెన్సిలిన్‌ను పోలిన పదార్థాము వుంది. ఇది రోగ కారకమైన బ్యాక్టీరియాను నాశనం చేయును.
బి). రేడియో ధార్మిక రేడియేషన్లను నిరోధించే శక్తి ఆవుపేడలో ఉండును.

ఇంకావుంది...

--కుప్పా వేంకట కృష్ణమూర్తి