తెలంగాణ

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తి లేదు: దానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తాను తెరాసలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఐతే ఆ పార్టీ నేతలు తనను ఆహ్వానించిన మాట నిజమేనని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ సోమవారం స్పష్టం చేశారు. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తాను కష్టపడి కృషి చేస్తానని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలపై మంగళవారం కార్యకర్తలతో సమావేశం జరుగుతుందని చెప్పారు. కొంతమంది కాంగ్రెస్ నాయకుల వల్లే తాను ఇబ్బందులకు గురవుతున్నానని, పార్టీ వల్ల ఎలాంటి అసౌకర్యం లేదన్నారు.