జాతీయ వార్తలు

దావూద్ అనుచరుడు షకీల్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కీలక అనుచరుడు షకీల్ అహ్మద్ షేక్ గుండె జబ్బుతో మృతిచెందాడు. షకీల్ గత కొన్నిరోజులుగా ముంబయిలోని జనలోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం ఉదయం మృతిచెందాడు. షకీల్ పేలుడు పదార్థాలను భారత్‌కు చేరవేసి దావుద్ దాడులకు తోడ్పడ్డాడనే కేసులు ఉన్నాయి.