జాతీయ వార్తలు

డ్యాన్స్‌బార్లకు అనుమతులివ్వండి: సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎనిమిది డ్యాన్స్‌బార్లకు రెండు రోజుల్లో అనుమతులు మంజూరు చేయాలని సుప్రీం కోర్టులోని ద్విసభ్య ధర్మాసనం మహారాష్ట్ర సర్కారును మంగళవారం ఆదేశించింది. డాన్స్‌బార్ల విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బిచ్చమెత్తుకోవడం కంటే డాన్స్‌బార్లలో నృత్యం చేస్తూ సంపాదించడం నయమేనంటూ గతంలో కోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చట్టంలోని నిబంధనల ప్రకారం డాన్స్‌బార్లకు లైసెన్స్‌లు ఇవ్వాలంటే ఏయే సర్ట్ఫికెట్లు కావాలని కోర్టు ప్రశ్నించింది.