జాతీయ వార్తలు

నిందితులకు మరణశిక్ష విధించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: తన సొదరిపై సామూహిక అత్యాచారం చేసి, నిప్పంటించిన నిందితులకు మరణశిక్ష విధించాలని ఉన్నావ్ అత్యాచార బాధితురాలి సోదరుడు కోరారు. సఫ్దార్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తన సోదరి తనకు ఈ విషయం చెప్పిందని ఆయన కన్నీరుమున్నీరు అయ్యారు. నాకేమైనా అయితే నిందితులను విడిచిపెట్టవద్దు. వారికి శిక్షపడేలా చేయి అని కోరిందని తెలిపారు. ఆమె మృతికి కారణమైన ఐదుగురు నిందితులు మరణశిక్ష విధిస్తే చాలని బాధితురాలి సోదరుడు వివరించారు. బాధితురాలి మృతదేహాన్ని అంత్యక్రియలు జరిపేందుకు ఢిల్లీ నుంచి ఆమె స్వగ్రామానికి తరలించారు.