ఆంధ్రప్రదేశ్‌

దీక్ష ప్రారంభించిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానిక ధర్నాచౌక్‌లో 12 గంటల దీక్షను ప్రారంభించారు. తొలుత ఆయన బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రు చిత్రపటానికి నివాళులర్పించారు. అలాగే ఎన్టీయార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఇటీవల చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు నివాళులర్పించారు. అనంతరం సభాస్థలిలో నిరసన దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష 12 రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. బాబు దీక్షకు మద్దతుగా పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు.