జాతీయ వార్తలు

రైతాంగాన్ని ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకోవవటానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావుతెలిపారు. రంగుమారిన ధాన్యాన్ని ఖరీదు చేయవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎఫ్‌సిఐకి రాసిన లేఖను సంస్థ చైర్మన్ యోగేంద్రకు అందజేశారు. తాము అందజేసిన నివేదికపై తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. దాన్ని కేంద్ర ఆహారం, పౌరసరఫరాల శాఖకు వెంటనే పంపించినట్టు ఆయన చెప్పారు.