జాతీయ వార్తలు

ఢిల్లీలో రైతులు, కార్మికులు భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అఖిల భారత కిసాన్‌ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశ రాజధానిలో రైతులు, కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. వ్యవసాయ సమస్యలు పరిష్కారించాలని.. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.