జాతీయ వార్తలు

ఢిల్లీలో కూలిన భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. సావన్‌పార్క్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ భవన శిధిలాల కింద 25మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.