బిజినెస్

చిన్న మొత్తాలపై పెరిగిన వడ్డీరేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ:చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గానూ జాతీయ పొదుపు(ఎన్‌ఎస్‌సీ), ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్‌)లాంటి చిన్న మొత్తాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీరేటును 0.4శాతం పెంచింది. బ్యాంకుల్లో డిపాజిట్‌ రేట్లు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది.