రాష్ట్రీయం

కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 2018 నాటికి పోలవరం పూర్తి
* జల వనరులశాఖ మంత్రి దేవినేని
విశాఖపట్నం: రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం విశాఖలోని ఎయు కాన్వొకేషన్ హాల్లో నిర్వహించిన ‘నీరు-ప్రగతి’ ప్రాంతీయ సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో కేవలం 5 నెలల కాలంలో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, కిమిడి మృణాళిని, అచ్చెన్నానాయుడు, తదితరులు పాల్గొన్నారు.