జాతీయ వార్తలు
గుండెపోటుతో గోవా డీజీపీ నందా మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 November 2019
న్యూఢిల్లీ: అధికారిక పర్యటన కోసం దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన గోవా డీజీపీ ప్రణబ్ నందా శనివారం గుండెపోటుతో మృతిచెందారు. 1988 బ్యాచ్‌కు చెందిన నందా అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో పనిచేశారు. గోవా డీజీపీ ఈ ఏడాది ఫిబ్రవరిలో నియమితులయ్యారు. ప్రణబ్ నందా మృతికి గోవా సీఎం సావంత్, మంత్రులు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు.