ఆంధ్రప్రదేశ్‌

కాసేపట్లో సిఎం అత్యవసర భేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : తూర్పుగోదావరి జిల్లా తునిలో జరుగుతున్న కాపు సామాజికవర్గం కార్యకర్తల ఆందోళన, తదుపరి సంఘటనల నేపథ్యంలో ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపట్లో సమావేశం నిర్వహించనున్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి హుటాహుటిన రావాల్సిందిగా ఉన్నతాధికారులు, అందుబాటులో ఉన్న మంత్రులకు ఆదేశాలు అందాయి.