జాతీయ వార్తలు

మాజీ కేంద్రమంత్రి ఇంటిపై ఐటి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై:మాజీ కేంద్రమంత్రి, డిఎంకె నాయకుడు జగద్రక్షకన్ ఇంటిపై ఆదాయపుపన్నుశాఖకు చెందిన అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లపై 40 చోట్ల ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు.