జాతీయ వార్తలు

నమక్కల్‌లో డీఎంకే నేత స్టాలిన్ నిరసన.. అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌ను పోలీసులు శనివారంనాడు నిర్బంధించారు. డీఎంకే కార్యకర్తల అరెస్టుకు నిరసనగా స్టాలిన్ నమక్కల్‌లో నిరసనకు దిగారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ ప్రవర్తిస్తున్నారంటూ ఆయన విమర్శించారు.