తెలంగాణ

‘గాంధీ’లో రెండో రోజూ వైద్యుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: ఇక్కడి గాంధీ ఆస్పత్రిలో వైద్యులు గురువారం రెండో రోజు కూడా సమ్మె కొనసాగించారు. ఆస్పత్రిలో అవుట్ పేషెంట్ సేవలు స్తంభించడంతో రోగులు అవస్థలు పడ్డారు. తమ డిమాండ్లను తీర్చేవరకు సమ్మె విరమించేది లేదని వైద్యులు ప్రకటించారు.