క్రీడాభూమి

దోస్త్ మేరా దోస్త్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, భారత బ్యాట్స్‌మన్ సురేష్ రైనా గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నెట్ ప్రాక్టీస్‌కు హాజరైనప్పుడు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఆలింగనం చేసుకొని క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు. టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇరు జట్లు ఇదే మైదానంలో 19వ తేదీన జరిగే హై ఓల్టేజీ మ్యాచ్‌లో ఢీ కొంటాయ. అభిమానులు ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటి నుంచే భద్రతను ముమ్మరం చేసింది. పోలీసులతోపాటు పారా మిలటరీ బలగాలను కూడా రప్పించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.