క్రీడాభూమి

హ్యట్రిక్ గ్రాండ్‌శ్లామ్ సాధించిన సానియా-హింగిస్ జోడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియన్ ఓపెన్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా-హింగిస్ జోడి మహిళల డబుల్స్ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో ఆండ్రియా-లూసీ జోడిని చిత్తు చేసింది. 7-6, 6-3 తేడాతో విజయం సాధించింది. వరుసగా 36వ విక్టరీని ఈ జోడి నమోదు చేసింది. అంతేకాదు సానియా-హింగీస్ వరుసగా మూడో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.