ఆంధ్రప్రదేశ్‌

కృష్ణానదిలో మునిగి ఇద్దరు యువకుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: శివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం ఉదయం కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీటిలో దిగిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు మరణించిన ఘటన అవనిగడ్డ మండలంలో జరిగింది. పాతయడ్లంక వద్ద కృష్ణానదిలో మనోజ్‌కుమార్, వెంకటరమణ, సాయి శ్రీనివాస్ స్నానం చేసేందుకు వెళ్లారు. నీటిలో కొట్టుకుపోయిన మనోజ్, వెంకటరమణ మరణించగా, సాయి శ్రీనివాస్ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాడు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మృతుల కుటుంబాలను ఓదార్చారు.