తెలంగాణ

31 మంది మందుబాబులకు ట్రాఫిక్ డ్యూటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పోలీసులకు పట్టుబడిన 31 మంది నిందితులకు కోర్టు ట్రాఫిక్ డ్యూటీని శిక్షగా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు వీరంతా పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఒక రోజంతా ట్రాఫిక్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది.