రాష్ట్రీయం

పార్టీ వ్యతిరేకిగా చిత్రీకరించారు:డిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: కొందరు తనపై లేనిపోని నిందలు మోపి పార్టీ వ్యతిరేకిగా చిత్రీకరించారని ఎంపీ డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీని మోసం చేయడం, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం తనకు తెలియదని అన్నారు. పనిగట్టుకుని తనపై అసత్యంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు.