రాష్ట్రీయం

ఇ నిధి ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఆంధ్రా లో సమగ్ర ఆర్ధిక యాజమాన్య వ్యవస్థ కోసం ఇ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇ -నిధి వ్యవహారా లు చూసేందుకు స్టీరింగ్ కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్‌గా ఐటి సలహాదారు వ్యవహరిస్తారు. కమిటీ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి, సభ్యులుగా కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ , ఇ నిధి ప్రాజెక్టు డైరెక్టర్ , ఆర్ధిక శాఖ సంయుక్త కార్యదర్శి , ఐటి శాఖ సంచాలకుడు సభ్యులుగా ఉంటారు.