ఈ వారం తార

వాసి..చూసి! (పోస్టర్ రాశి ఖన్నా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊహలు గుసగుసలాడె చిత్రంలో క్యూట్‌గా కూల్‌గా కనిపించిన రాశిఖన్నా -ఐదారు సినిమాలు చేసేసరికి రాటుదేలిపోయింది. ‘స్పెషల్ సాంగ్స్ చేయడమంటే అంత ఈజీ కాదు. కంఫర్టబుల్‌గా చేయలేం. కాకపోతే -సీనియర్లే దుమ్ము దులిపేస్తున్నారు. సో.. కెరీర్‌లో అప్పుడప్పుడూ కాస్త రిలీఫ్ కోసం స్పెషల్ సాంగ్స్ చేయడంలో తప్పేమీ లేదనిపిస్తోంది. అందుకే స్పెషల్ సాంగ్స్ ఎవరైనా ఆఫర్ చేస్తే ‘నో’ మాత్రం చెప్పను’ అంటోందట. తమన్నా, సమంతా, కాజల్‌లాంటి సీనియర్ క్యూటీస్ స్పెషల్ సాంగ్స్‌తో చెలరేగిపోతున్నారు కనుక -నేను సైతం అంటోందన్న మాట. స్టార్ హీరోలతో ఐటెమ్స్‌లో జతకట్టినా చాలు.. తన రేంజ్ పెరుగుతుందన్నది రాశి ఆలోచన. సో.. రాశిఖన్నా పైకి కనిపించేంత కూల్ గాళ్ కాదన్నమాట.