తెలంగాణ

8న తెలంగాణ ఎంసెట్‌-3 నోటిఫికేషన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-3 పరీక్ష విధివిధానాలు, పూర్తి షెడ్యూల్‌ వివరాలతో ఈనెల 8న నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్వహణ కమిటీ నిర్ణయించింది. ఎంసెట్‌-3 నిర్వహణ కమిటీ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌లో శనివారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంసెట్‌-2 రాసిన వారంతా సెంసెట్‌-3 రాసేందుకు అర్హులేనని, పాత రిజిస్ట్రేషన్ల సంఖ్య ఆధారంగానే హాల్‌టికెట్లు ఇస్తామని, హాల్‌టికెట్‌ సంఖ్య, పరీక్షా కేంద్రాలు మారతాయని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఎంసెట్‌-3 వెబ్‌సైట్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని, హాల్‌ టికెట్లను సెప్టెంబరు 3 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఎంసెట్‌-3 కన్వీనర్‌ యాదయ్య తెలిపారు.