అంతర్జాతీయం

మెక్సికోలో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో : మెక్సికో దేశంలో భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మెక్సికో దేశంలోని ఓక్సాక రాష్ట్రం పరిధిలోని నసియోనల్ నగరంలో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. భూకంపం ప్రభావంతో మెక్సికో వాసులు భయంతో వణుకుతూ రోడ్లమీదకు వచ్చారు.