అంతర్జాతీయం

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫ్ఘనిస్తాన్ : ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఇవాళ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదైంది. భూకంపం వల్ల ఉత్తర భారత దేశం కూడా ప్రకంపనలకు లోనైంది. భూకంప తీవ్రత పాకిస్థాన్‌లోనూ కనిపించింది. పెషావర్‌లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇండ్లు, ఆఫీసుల నుంచి జనం భయంతో పరుగులు తీశారు.