జాతీయ వార్తలు

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదని జాతీయ భూకంప పరిశోధన సంస్థ వెల్లడించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.0గా నమోదు అయింది.