ఆంధ్రప్రదేశ్‌

ఏపీ డీజీపీకి ఈసీ పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు వచ్చింది. నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్న ఆయన మధ్యాహ్నాం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీకానున్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈసీ నుంచి డీజీపీకి పిలుపురావటంపై సర్వాత్రా ఆసక్తి రేగుతుంది.