జాతీయ వార్తలు

విపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చిన ఈసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వీవీ ప్యాట్ స్లిప్పులను ముందుగా లెక్కించాలని విపక్షాలు చేసిన డిమాండ్‌ను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈరోజు సమావేశమైన ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా జరిగిన కౌంటింగ్ ఏర్పాట్లుపై విస్తత్రంగా చర్చించింది. గతంలో ఉన్న నిబంధనలను పాటించాలని నిర్ణయించారు. విపక్షాల డిమాండ్ ప్రకారం వీవీ ప్యాట్‌లను లెక్కించటం కుదరదని పేర్కొంది.