ఈ వారం తార

ఏంజిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త హీరోయిన్లను స్క్రీన్‌కు పరిచయం చేయడంలో -దర్శకుడు పూరి సిద్ధహస్తుడు. తెలుగు తెరకు పూరి పరిచయం చేసిన తారల్లో చాలామంది టాప్ రేంజ్‌లో ఉన్నారు. అనుష్క, అసిన్, హన్సిక, నేహాశర్మ, ఆదాశర్మ.. ఈ జాబితాలో ఉన్న వాళ్లంతా పూరి సినిమాల నుంచి స్క్రీన్స్‌కు వచ్చినవాళ్లే. ఇప్పుడు -పోస్టర్, మోషన్
పోస్టర్‌తోనే సంచలనం సృష్టించిన ‘రోగ్’ చిత్రంతో మరో కొత్త హీరోయిన్‌ను
తెస్తున్నాడు పూరి. సన్నజాజి తీగ నేలను అల్లుకున్నట్టు -నడుమొంపుల భంగిమతో కనిపిస్తున్న ఈ బ్యూటీ పేరు ఏంజిల్. -రోగ్‌లో హీరో ఇషాన్‌తో
జోడీ కట్టబోతోంది.

పోస్టర్
ఏంజిల్