ఈ వారం తార

ఆ రెండింటినీ నిర్లక్ష్యం చేయలేను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర పరిశ్రమలో సత్తా చాటగలిగితే చాలు డబ్బు, పేరుప్రతిష్ఠలు వాటంతటవే ఊహించని రీతిలో వచ్చిపడతాయి. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ హాలీవుడ్‌లోనూ గుర్తింపుతెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్న దీపికాపదుకొనే పేరు ప్రఖ్యాతులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనంటోంది. ‘‘పేరుప్రఖ్యాతులకు అంత ప్రాధాన్యం ఇవ్వను కానీ నేను పనిచేస్తున్న సినిమా రంగంలో డబ్బు, పేరు భాగం. అందుకే ఆ రెండింటినీ నిర్లక్ష్యం చేయలేను. నా కష్టానికి దక్కే అదనపు ఉత్పత్తులవి. నేను నా పనిని ఎంజాయ్ చేశాను. భవిష్యత్తులోనూ అంతే’ అంటూ చెప్పుకొచ్చింది ఇటీవల ఒక సందర్భంలో దీపిక.