Others

రకుల్ ఫోకస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని- విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం లాంఛ్ అయింది. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్నాడు. డిఫరెంట్ కానె్సప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నాని సరసన ఆరుగురు హీరోయిన్లు నటించనున్నారు. అలాగే సినిమాలో స్పెషల్‌సాంగ్‌లో క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ నానితో కలిసి స్టెప్పులు వేయనుందట. రకుల్ స్పెషల్ సాంగ్‌లో నటించడం ఇదే మొదటిసారి. మరి రకుల్ ఫోకస్ ఇపుడు స్పెషల్‌సాంగ్స్‌పై పడ్డట్లుంది.