ఆంధ్రప్రదేశ్‌

వచ్చే ఎన్నికలు ఏకపక్షమే:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. దేశ భద్రత విషయంలో రాజీపడరాదని అన్నారు.