తెలంగాణ

శాంతిభద్రతల దృష్ట్యా రేవంత్ అరెస్టు:రజిత్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాంతిభద్రతల దృష్ట్యానే రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయటానికి ఆదేశాలు జారీ చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి రజిత్‌కుమార్ వెల్లడించారు. రేవంత్ అరెస్టు అక్రమంగా జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోస్గిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభను అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో ఆయనను కొడంగల్‌లో అరెస్టు చేసిన విషయం విదితమే. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని అన్నారు. డీజీపీ, జిల్లా ఎన్నికల అధికారి నివేదికలు కోరినట్లు చెప్పారు.