తెలంగాణ

జనవాసంలోకి ఎలుగుబంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: కరీంనగర్‌లోని టెలిఫోన్ భవన్‌లోకి ఎలుగుబంటు ప్రత్యక్షమవ్వటంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సిబ్బంది స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటును పట్టుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించారు.