రాష్ట్రీయం

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం: ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. మణుగూరు మండలం బుడుగుల అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. సంఘటనాస్థలంలో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని గుంటూరు రవిగా గుర్తించారు. కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు చోటుచేసుకున్నాయని జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ తెలిపారు.