అంతర్జాతీయం

తైవాన్‌లో భూకంపం: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తైవాన్: ఈ రోజు తెల్లవారుజామున తైవాన్‌లో భూప్రకంపనలు సంభవించగా, ముగ్గురు మరణించారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకొన్నారని, ఇప్పటి వరకు 150 మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.4 గా నమోదైంది.